స్వల్పంగా పెరుగుతున్న బంగారం ధరలు... 18 d ago
రోజు రోజుకి బంగారం విలువ పెరిగినట్లే ధరలు కూడా పెరుగుతున్నాయి. బుధవారం (డిసెంబర్ 10)నాడు 22 క్యారెట్ల బంగారం పై 10 గ్రాములకు రూ. 10 పెరిగి రూ. 71,310 గాను అలాగే 24 క్యారెట్ల బంగారం పై 10 గ్రాములకు రూ. 10 పెరిగి రూ. 77,790 గా కొనసాగుతుంది. మరోవైపు వెండి ధరలు దిగొచ్చాయి. కిలో వెండి పై రూ. 100 తగ్గి రూ. 98,400 వద్ద స్ధిరపడింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.